Gold-Silver Rates: వార్ ఎఫెక్ట్… బంగారం ధరలకు బ్రేక్! 3 d ago

featured-image

8K News-02/03/2026 ఈరోజు బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చాయి. ఇవాళ (సోమవారం) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹3000 తగ్గి రూ.1,55,650కి చేరింది. అదే 24 క్యారెట్ల ధర ₹3290 తగ్గి రూ.1,69,800 వద్ద పలుకుతుంది. వెండి విషయానికి వస్తే ₹10,00 తగ్గి కేజీ రూ.3,15,000 వద్ద పలుకుతుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD